పెళ్లి కాకముందు ఇంట్లో చాలా బూతులు మాట్లాడేవాడిని, పెళ్లయ్యాక కొంచెం తగ్గింది.ఇప్పుడు తండ్రి అయ్యాక పూర్తిగా మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు.