సినిమాస్ రవితేజ బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన ఆర్య,ఆనందం, పోకిరి,బాడీగార్డ్, ఎంసీఏ, గోదావరి, జై లవకుశ తో పాటు మహాసముద్రం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ను తనకు డేట్స్ కుదరక కొన్ని సినిమాలు, అందులో క్యారెక్టర్స్ సెట్ అవ్వవని కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది.