ఉపాసన చెల్లెలు అనుష్పాలా కామినేని అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. ఈమె త్వరలోనే శర్వానంద్ ని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ అనుష్పాలా కామినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.