రిలీజ్ కు క్యూ కడుతున్న సినిమాలు ఇవే.. బంగారు బుల్లోడు,30 రోజుల్లో ప్రేమించడం ఎలా,జాంబి రెడ్డి,ఏ1 ఎక్స్ప్రెస్ మరి కొన్ని సినిమాలకు చిత్ర దర్శకులు రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు..