హీరో అబ్బాస్ కామెడీ, వాయిస్, రిచ్ లుక్, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లకు ఓకే చెప్పడం, ఏ పాత్ర చేస్తున్నాము అనే సరైన ప్రణాళిక లేకపోవడం లాంటి ఎన్నో కారణాల చేత సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు.