సునీల్ మొదట హాస్యనటుడు గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయకుడిగా, విలన్ గా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అబ్బుర పరుస్తున్నాడు.