అమ్మాయిలకు అవకాశం రావాలంటే బెడ్రూమ్కు రావాల్సిందే అనే కోణంలో చూపించారు. తన విషయంలో కూడా చాలా మంది అవకాశం కావాలంటే మా రూమ్ కి రావాల్సిందే అంటూ డీల్ మాట్లాడారు... అందుకే చాలా సినిమాలకు దూరం అయ్యానని.... అలాంటి సమస్యలు లేని కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాను.