ఈ ఫోటోలు సిలువపై ఉన్న ఏసుక్రీస్తు గెటప్ లో కనిపిస్తున్నారు. తలపైన ముళ్ల కిరీటం మరియు చేతులకు మేకులు కొట్టి ఉన్నారు. దేహమంతా రక్తం కారుతూ ఉంది. అయితే ప్రేక్షకులు అనుకుంటున్న ప్రకారం ఈ ఫోటో తన తరువాత నటించే చిత్రంలోనిదా లేదా మరేదైనా ఉద్దేశం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు.