మత్తు మందు ఇచ్చి మరీ రేప్ చేశాడంటూ ఆరోపణలు చేసిన కథానాయిక. తన సినిమాల్లో చేస్తున్నాను కాబట్టి నన్ను వాడుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆ నటి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే...ఇటాలియన్ నటి, డైరక్టర్ ఏషియా ఆర్జంటో.