‘‘నా తోబుట్టువులు అందరూ అందంగా ఉండేవారు. నేను చామనఛాయతో తక్కువ రంగులో ఉండేదాన్ని. ఇంట్లో వాళ్లందరూ సరదాగా ‘కాళి.. కాళి’ అని పిలిచేవారు. అప్పుడు నాకు 13 ఏళ్ల వయసుంటుంది. అప్పుడే ముఖానికి క్రీమ్, పౌడర్ రాయడం మొదలు పెట్టా’’ అంటూ తన బ్యూటీ ప్రోడెక్ట్స్ వినియోగం గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక.