విజయ్ గోవింద్ - గీతగోవిందం,చిత్ర - పెళ్లి చూపులు,బేబీ - ఓ బేబీ,శివ- అర్జున్ రెడ్డి,రాధిక - వాసు, లక్ష్మీ - అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,శ్రావణి - మజిలీ,భువన - రఘువరన్ బీటెక్,అరవింద్ - బొమ్మరిల్లు ఇలాంటి ఎన్నో పాత్రలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ వుంటే ఎంతో బాగుంటుంది అని అనిపిస్తుంది.