సినిమాలు కాజల్ అగర్వాల్ దెయ్యం పాత్రలో తొలిసారి నటించిన" లైవ్ టెలికాస్ట్ " ఫిబ్రవరి 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపి లో ప్రీమియర్ కానుంది.