ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ వరీనా హుస్సేన్ నటిస్తారు అన్నది లేటెస్ట్ సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు