వాలెంటైన్స్ డే స్పెషల్‌గా హారిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ మైల్ స్టోన్‌ను సెలెబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే అభిజిత్, సోహెల్‌లు కూడా ఈ మార్క్‌ను అందుకునేలా ఉన్నారు... ఇలా మొత్తానికి హారిక ఘాటు అందాలు అందరినీ కట్టిపడేశాయి అని చెప్పాలి.. ఈమె వాలెంటైన్స్ డే ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..