మహేష్ బాబు హీరోయిన్ ఓ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారు. డబ్బులు ఇస్తానని నమ్మించి చివరికి చేతులెత్తేశారు అంటూ ఆమెపై అజయ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నాని సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈమె తెలుగులో పలు సినిమాలలో కూడా నటించారు. బద్రి సినిమాలో పవన్ పక్కన ఆడిపాడింది అమీషా.