ప్రముఖ సెలబ్రెటీ జంట విడిపోవడానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ఆ హీరోయిన్ ఈ కారణం వల్లనే తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..!! ద మోస్ట్ పాపులర్ హాలీవుడ్ సెలబ్రిటీ జంట కిమ్ కర్దాషియన్, కాన్యే వెస్ట్ లది