ప్రస్తుతం కరోనా ముందు వరకు ఆగిపోయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో పడ్డారు.అయితే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే సందర్భంలో హీరో నిఖిల్ కు గాయాలయినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగానే యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 షూటింగులో బిజీ గా ఉన్నాడు. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కావడంతో అందుకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని అంతకు మించి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్.