జాతి రత్నాలు సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.. ఇక ఏప్రిల్ నెలలో ఈ సినిమా ఓ టీ టీ లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం..