గీతా గోపినాథ్ మాత్రం ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. తాను బిగ్ బి కి పెద్ద ఫ్యాన్ అని .. ఈ వీడియో తనకు ఎంతో స్పెషల్ అని కూడా ఆమె వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. అయితే ఆమెకు లేని ఇబ్బంది మిగిలిన వారికి ఎందుకు అంటూ మండిపడుతున్నారు అమితాబ్ జి అభిమానులు.