చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కమలహాసన్, రజినీకాంత్, మోహన్ బాబు,కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కూడా కొన్ని చిత్రాలలో హీరోయిన్ లేకుండా ఒంటరిగా నటించి, ప్రేక్షకుల చేత వారెవ్వా అనిపించారు.