వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .వాస్తవానికి లావణ్య త్రిపాఠి, నిహారిక మంచి ఫ్రెండ్స్. వీళ్లిద్దరు జిమ్ లో పరిచయం అయ్యారు.కానీ వీళ్ళ పరిచయం ఎప్పుడూ సొంత అక్క చెల్లెలుగా కలిసి ఉంటారని, అందుకే లావణ్య త్రిపాఠి తరచూ నాగబాబు ఇంటికి వస్తూ ఉండేదని, అలా ఆమె ఈ కుటుంబంలో బాగా కలిసిపోయింది. అయితే వీరిద్దరూ ఎంత వరకూ ప్రేమించుకున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటి రాలేదు.