దర్శకత్వంలో నాగార్జున మన్మధుడు టు సినిమా ను చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ ని పొందడంతో రాహుల్ కెరియర్ పై భారీ దెబ్బ పడింది.ఇక మరో సినిమాను డైరెక్ట్ చేయడం అంటే వద్దు బాబోయ్ అంటున్నాడు రాహుల్..