ఆర్జీవి' మంచిది కంగానా'... స్ట్రాంగ్ ఒపీనియన్ తో ఉండే వాళ్ళు ఎవరైనా తీవ్రమైన రియాక్షన్ కు గురి అవుతుంటారు. హాలీవుడ్ కు చెందిన గొప్ప యాక్టర్ల తో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నారని నేను ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను అపాలజీ చెప్తున్నాను. అంతే కాదు, మీలాంటి పర్సనాలిటీ ఉన్న నటి వరల్డ్ లోనే లేదనే విషయం 100% అంగీకరిస్తాను అని రాశారు. ఇప్పుడు ఇద్దరి సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.