చిత్ర పరిశ్రమలో అమలా పాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా అమలాపాల్ మంచి పేరును, గుర్తింపును పాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అమలాపాల్ కు అవకాశాలు తగ్గగా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావడానికి ఆమె తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.