ఎస్ ఎస్ రాజమౌళి - రూ.30 కోట్లు, సుకుమార్ - రూ.20 కోట్లు, త్రివిక్రమ్ - రూ.20 కోట్లు, కొరటాల శివ - రూ.20 కోట్లు, బోయపాటి శ్రీను - రూ.10 కోట్లు, పూరి జగన్నాథ్ - రూ. 10 కోట్లు, అనిల్ - రూ.8 కోట్ల పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారట.