విద్యుల్లేఖ అధిక బరువు పెరగడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే ఎన్నో వర్క్ ఔట్స్ చేసి సన్నబడ్డాను అని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ బొండం అంటూ కామెంట్ చేస్తున్నారంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అయినప్పటికీ కామెడీతో కూడిన లీడ్ రోల్స్ వస్తే వదులుకోనని. చెయ్యడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ రామన్..