వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ గా ఉంటారన్నది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ ఈ కరోనా టైంలో ఏదో రకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ దూసుకుపోయే డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు ఈయనకు ఉంది.