సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్లో కొంతమంది హీరోయిన్లు, వీరికి పెళ్లిళ్లు అయినా సరే వీరికి పెళ్లి కానట్టు ఎంతో అందంగా ఉన్నారు. వారిలో ఆకాంక్ష సింగ్, అదితి రావు హైదరి, హిమజా, నజ్రియా, రాధిక ఆప్టే,మమతామోహన్ దాస్, నీతి టేలర్, షాలిని వడ్నీ కట్టి, సనాఖాన్ ,అనీషా అంబ్రోస్ వీరందరికీ కూడా పెళ్లిళ్లు అయ్యాయి. కానీ చూడగానే వీరికి ఇంకా పెళ్లి కాలేదేమో అని అనుకునేంతగా, వీరి అందం అందరినీ ఆకట్టుకుంటుంది.