రష్మిక మందన్నా, ‘గీతా గోవిందం’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది.రష్మిక మందాన్న, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ అందరికి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.