వర్మ ఎందుకు పోర్న్ చూడమంటారో ఇప్పుడు అర్థమైందా? అంటూ ప్రముఖ నటుడు హర్షవర్ధన్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.. ఇక నిన్న జరిగిన హైదరాబాద్ చెన్నై మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో అదుపుతప్పిన హర్షవర్ధన్ సోషల్ మీడియాలో పోస్ట్ లతో రచ్చ చేశాడు. ఈ సందర్భంలో వర్మ పోర్న్ కామెంట్స్ ని మ్యాచ్ కు లింకు చేసి షాకింగ్ పోస్టులు పెట్టాడు... ఈ ఫోటోలను తాను తాగుతూ పోస్టు పెడుతున్నా అనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు హర్షవర్ధన్.