తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మరియు నెపోటిజం పై ఓ రేంజ్ లో విమర్శలు చేసిన నటి అనగానే గుర్తొచ్చే పేరు శ్రీ రెడ్డి. పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. పలువురు సెలబ్రెటీల పై ఆరోపణలు చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది.