బాలీవుడ్ హాట్ అండ్ బ్యూటిఫుల్ లేడీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో కూడా తన గ్లామర్ తో ప్రేక్షకులకు కనులువిందు చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. రెండుసార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించిన ఈ గార్జియస్ లేడీ సంపత్ నంది స్క్రిప్ట్ అందిస్తున్న బ్లాక్ రోజ్ మూవీ తో తెలుగులో గ్రాండ్ గ్లామరస్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.