సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ‘ఐ’. ఈ సినిమాలో విక్రమ్ విభిన్న క్యారెక్టర్ లో నటించారు. విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీలో అమీ జాకాసన్ హీరోయిన్ గా నటించింది.