మెకానిక్ అల్లుడు,మౌనరాగం,కలిసుందాం రా , బద్రి , దళపతి,ఆర్ జీ వీ రామాయణం,ఆహా,ఘర్షణ,తమిళ్ లో నాన్ రుద్రన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా నాగార్జున వదిలేసిన ఈ 10 సినిమాలు మంచి బ్లాక్ బాస్టర్ మూవీస్ అని చెప్పుకోవచ్చు.