మాతృదేవోభవ సినిమా ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మాధవి, ఇప్పుడు తను బికినీలో ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.అలనాడు ఈ భామ బికినీలో కనిపించిన ఈ ఫోటోలు బయటికి వచ్చాయి.. ఆ ఫోటో చూసిన ఇప్పటి కుర్రాళ్ళు అప్పుడే అంత గ్లామరా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే ఈమె బికినీలో అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమందేమో అప్పట్లోనే మేలు సాంప్రదాయబద్ధంగా చూడచక్కగా ఉంది. ఇలాంటి బికినీ ఫోటో ల్లో సంప్రదాయాన్ని చెడగొడుతుంది అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కానీ చాలా మంది అభిమానులు మాధవిని సాంప్రదాయబద్ధంగా ఇష్టపడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా మాధవి ఇన్ని రోజులకు తనకు సంబంధించిన ఫోటోలు ఇలా వైరల్ కావడం ఆసక్తిగా మారిందనీ సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.