యాంకర్ విష్ణు ప్రియ ఒక ఇంగ్లీష్ పాటకు హద్దులు లేకుండా స్టెప్పులేసింది. అంతేకాకుండా టీ షర్ట్ ను పైకి లేపి మరీ నడుము అందాలు చూపిస్తూ, నిద్ర లేకుండా చేస్తోంది. ఇక అంతే కాకుండా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఒక కామెంట్ కూడా వదిలింది. అందులో ఫస్ట్ స్టెప్ మాత్రమే గుర్తుంది. ఇక ఏదో అలా శృతి కలపడానికి ట్రై చేశాను అంటూ వివరణ ఇచ్చింది. అయితే ఎంతో మంది కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న యాంకర్ విష్ణు ప్రియ నెటిజన్లకు మాత్రం కామెంట్ సెక్షన్లో పొగిడే అవకాశం ఇవ్వలేదు.