వంటలక్క ప్రస్తుతం ఇంతటి స్టార్ స్టేటస్ ను అనుభవించడానికి కారణం కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర ప్రసాద్. అయితే ఇటీవల ఈమె, ఈయన తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.