కంగనా రనౌత్ నటిస్తోన్న తలైవి,ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ, యాత్ర లో మమ్ముట్టి, నోటా లో విజయ్ దేవరకొండ, ఎన్ జి కె లో సూర్య, భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు, లీడర్ సినిమాలో రానా, అధినేత సినిమాలో జగపతి బాబు, ముఖ్యమంత్రి సినిమాలో కృష్ణ, రాజకీయ చదరంగం సినిమాలో ఏయన్నార్, ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా లో దాసరి నారాయణరావు, ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్, సూపర్ సినిమాలో ఉపేంద్ర, రక్త చరిత్ర సినిమాలో శత్రుఘ్నసిన్హా తదితరులు సీఎం పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.