చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమాలో, చిరంజీవి కి జోడిగా నటించిన మీనాక్షి శేషాద్రి, ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం తో, ఈ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు.