విక్టరీ వెంకటేష్ సంపాదించిన ఆస్తి మాత్రమే 2,000 కోట్ల రూపాయల పైమాటే. ఇక ఇంకో వైపు తన తండ్రి నుంచి వచ్చిన స్థిరాస్తి విలువ కూడా లెక్కల్లో చెప్పడం కష్టం అని అంటున్నారు విశ్వసనీయ వర్గాల వాళ్ళు. ఇక అంతే కాదు హైదరాబాద్ లోనూ మరియు చెన్నైలో కూడా వీరికి ఆస్తులు ఉన్నట్లు సమాచారం.