ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సరైన పాలన అందించడం ఆయా దేశాల కర్తవ్యం. కానీ కొన్ని దేశాలలో మాత్రం స్వార్థపూరితంగా నియంతృత్వ పాలనకు ఒడి గడుతున్నారు. ఇటువంటి వాటిని కొంతవరకైనా తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం డిసెంబర్ 22, 2002న 57/277 ను తీసుకువచ్చింది.