కంగనా రనౌత్,సర్వీన్ చావ్లా,టిస్కా చోప్రా,చిత్రంగడ సింగ్,రాధిక ఆప్టే లతో పాటు ఇంకా ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు ఈ కాస్టింగ్ కౌచ్ బారినపడ్డ వారే.