గోపీచంద్ - గౌతమ్ నంద,బాలకృష్ణ - సుల్తాన్,అజిత్ కుమార్ - వాలి,సూర్య - సూర్య 24,కార్తి - కాష్మోరా,రజినీకాంత్ - రోబో,వెంకటేష్ - నాగవల్లి,ఎన్టీఆర్ - జై లవకుశ వంటి సినిమాలలో హీరో,విలన్ రెండు పాత్రల్లో ఒకరే చేయడం విశేషం.