ఇస్మార్ట్ శంకర్, మనం, పిల్ల నువ్వు లేని జీవితం, శతమానం భవతి, భలే దొంగలు, ఆర్య, రాక్షసుడు,గల్లీ బాయ్, ఒరేయ్ బుజ్జి గా, ధన 51. వంటి సినిమాలను వదులుకున్నారు నితిన్. ఏది ఏమైనా నితిన్ ఈ సినిమాలు చేసి ఉండుంటే, తన సినీ కెరీర్ వేరే లెవల్లో ఉండేదని చెప్పవచ్చు.