మంచి కమెడియన్ గుర్తింపుపొందిన కృష్ణ భగవాన్ అగ్ర దర్శకుల ను కామెంట్ చేయడం వల్ల సినిమాలకు దూరం అయ్యాడు అని సినీ వినికిడి.ఇక మరొక కారణం టాలీవుడ్ లో పెద్దలతో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడటం వల్ల, తనని సినిమాల నుంచి దూరంగా పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది. అలా మాట్లాడడం తప్పని అతను కూడా ఒప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో.