ఈ ఫొటోలో క్యూట్ స్మైల్ తో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టరా. ఆ స్మైల్ చూస్తేనే అర్ధం అవుతుంది కదా.. ఆ హీరోయిన్ ఎవరు అనేది. ఇక ఈ ఫొటోలో చుసిన వెంటనే చాలా మందికి ఆ హీరోయిన్ గుర్తుకు వచ్చే ఉంటాది.