రాజా,దివ్యవాణి, నగ్మా వీరంతా కూడా సినిమాలు మానేసి దైవ ప్రచారం చేస్తున్నారు. వీరు సినిమాల కంటే వ్యాపార, ఇతర రంగాల్లోనే బాగా రాణిస్తున్నారు.