తలైవి సినిమాలో ఎంజీఆర్ ,జయలలిత ల మధ్య సన్నివేశాలు చాలా తప్పుగా చిత్రీకరించారని , వెంటనే వాటిని తొలగించాలంటూ అన్నా డీఎంకే నేత అలాగే మాజీ మంత్రి మన్నత్తి జయ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.