వైయస్, చంద్రబాబు నాయుడుల యుక్తవయసు నుంచి రాజకీయ జీవితం ఎలా కొనసాగింది ..అనే విషయాలను తెలియజేస్తూ సిరీస్ రూపంలో విడుదల చేస్తానని తెలిపాడు డైరెక్టర్ దేవాకట్ట.