విష్ణు నటించిన డైనమిక్ సినిమా కోసం దేవకట్ట కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పని చేశాడట.. ఇక మిగతా సినిమా ఎవరు పూర్తి చేశారు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.